Wednesday, December 16, 2009

HI EVERY ONE ONCE AGAIN,I AM BACK AGAIN WITH MY NEW SONG.. HOPE U ENJOY THIS TOO...
*********************************
నికేమో గులాబి ఇష్టం నీ నవ్వులు నాకిష్టం
ప్రేమిస్తే ప్రతిది కష్టం కానీ నీ ప్రేమిస్టం
కన్నులలో దాచా మైన కరగవులే ఏమైనా
అనుక్షణము కలిసే వున్నా నీతోనే కలనైన...
నికేమో
ప్రేమించానమ్మ నా ఉసే తగదని తెలిసిన
మనసిచానమ్మ నువ్వు మనసుని మరచిన
కాదంటూ వున్నా నా కలం తినకు నాయన
వద్దంటూ వున్నా నా ఉసే ఆపవ
నా ప్రాణం పోయే క్షణమున నువ్వు వస్తే చాలే ప్రియతమ
వందేళ్ళు హాయిగ బ్రతికైన



Sunday, December 13, 2009

భావోద్వేగాలను ఎల చెప్పాలో తెలియక ఇలా మొదలు పెడుతున్నా ....
నేను నీతూ ,ముద్దుగా అందరు అలాగే పిలుస్తారు లెండి.. సరే ఇప్పుడు ఎందుకు నా గురించి అంటారా అది నిజమే కానీ నేను కొన్ని చిన్న ప్రయోగాలూ చేస్తుంటాను అవి మీతో పంచుకోవటానికే ఇప్పుడు ఇక్కడ మీ ముందుకు వచ్హాను... మీరు నా ఈ ప్రయోగాలను ఆదరిస్తారని ఆశిస్తూ నా మొదటి పాటతో మొదలు పెడ్తున్నాను .....

MY BEAUTIFUL SOUL

I searched 4 u here and there..
Atlast i found u in my heart.
u broke my soul with ur innocence.,
and now i became heart less...

!! MY BEAUTIFUL SOUL !!

Stay in my eyes .,

then stop my tears
నువ్వు లేకే చెదిరింది నా ప్రాణం
तुम चल गया
दिन रात हुआ
జన్మంతా ఇంతేనా బాధ...?
!! MY BEAUTIFUL SOUL !!

Just hold my hand,
free up my mind..
I'll wait 4 u tilll my end.....
ప్రేమను తుంచి,
మనసుని మరచి,.
ఒంటరిని చేయకు జన్మంతా..
I searched 4 u here and there.......

!! MY BEAUTIFUL SOUL !!